Menu

Vaara Phalamulu – 06-11-2016 To 12-11-2016

Vaara Phalamulu
A professional Astrologer

Gopi Sarma Siddhanthi

Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu AstrologyPredictions
aries
కృషి చేయాలి యాద్రుశ్చికముగా కొన్ని అవకాశములు వస్తాయి  చెడు అలవాటులకు దూరముగా ఉండుట మంచిది ఫై అధికారులు అబినందనలు వుంటాయి. ఎక్కువగా  వుంటుంది ఆలోచించ కుండా ఎనిర్ణయము తీసుకోవద్దు లక్ష్మివారము జాగ్రత్త అవసరము స్త్రీలు లాభములు పొందడానికి అవకాసము వుంది.
taurus
ఉద్యోగవిషయములో పని భారము ఉండగలదు.  ప్రలోభాలకు లోను కాకుండుట మంచిది ఖర్చులు పెరిగినా అవి మీకు భారముగా వుండవు. మధ్య వర్తిత్వం వహించుట మంచిది కాదు అతిగా ఉండవద్దు. దూరపు బందువులు కలయిక వల్ల కొన్ని వ్యవహారాలు మీకు సానుకూలముగా ఉంటాయి.
gemini
కర్చులు వల్ల కోపము, ఎక్కువ రుణ ప్రయత్నాలు  ఉంటాయి స్టీలు ఆరోగ్యము విషయము లో  జాగర్త వహిచాలి.  వ్రుత్తి వ్యాపారముల విషయములో మెలకువ అవసరము. మీరు అనుకున్నవి  అందుతాయి. ధనము వెచించి వస్తువులు కొంటారు. వాహనము నడిపే సమయములో జాగ్రత్త.
cancer
 ధనము ఖర్చు అయిన మంచి ఉపయోగమే  అవుతుంది, పూర్తికాని పనులు చాల వరకు అవుతాయి.  విందులు వేడుకలలో పాల్గొంటారు. స్త్రీలకు ముఖ్య విషయ సమాచారము అందుతుంది. దగ్గరివారి కోసం ధనము ఖర్చు చేస్తారు. చాల ఆలోచనలు కలుగుతాయి. మద్య వర్తి ద్వారా వివాదాలను పరిష్కరించు కొంటారు.
leo
ఈవారము మంచి పలితాలుఉంటాయి. మీ కృషి తో కార్యాలు సాదించుకొంటారు. వస్తువులు బట్టలు కొంటారు. మీ బలహీనతను కొంతమంది ఆసరా చేసుకొని వారి కార్యకమములు సాధించుకోవడానికి చూస్తారు .జాగ్రత్త .  స్త్రీలు వ్యపారవిషయమై ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు.
virgo
దైవ దర్శనాలు ,ఆదాయము ఖర్చు సమానముగా ఉంటాయి  స్త్రీలు వారి వారి స్తోమతను బట్టి కర్చు చేయుట మంచిది. ఒక విషయము మీ మనస్సును భాదిస్తుంది. మనస్తిమితము లేకుండ తిరుగుతారు. మొహమాటానికి పోవద్దు, మీ సంతానము కోరికలు తీర్చడానికి చాల కష్టపడతారు, పనులు మందకొడిగా సాగుతాయి.
libra
ఈవారము మీకు అనుకోని కొన్ని లాభములు, దగ్గరవారి శుభకార్యక్రములలొ పాల్గొనుట జరుగును. ధనఖర్చు విషయములొ జాగ్రత్త అవసరము, ముఖ్యమయినవారితో పరిచయాలు కలుగుతాయి. దూరపు ప్రయాణాలు మీకు లాభించుతాయి. దైవ దర్శనము మొక్కు తీర్పు ఉండగలవు.
scorpion
దేనిలోనూ తొందరపదకున్డడము మంచిది, శుభకార్యక్రమములు చేపడతారు, అవి భారీగా నిర్వహిచుటకు చూస్తారు,ఒక పోరపాటు వల్ల కొంత ఇబ్బంది కలుగ వచ్చు.  మంగళవారము ఒత్తిడి అక్కువ. వ్యాపారము లాభిస్తుంది. స్త్రీలకు ధన పర లాభములు ఉండగలవు. పిల్లల విద్యవిషయములో జాగర్త వహించుట మేలు.
sagittarius
ఆందోళనను కలిగించినను వాటిని అదిగమిస్తారు. ఈవారము మీకు అనుకోని కొన్ని లాభములు కలుగ వచ్చు.  మీరు ఆసించినవాటికి  దనము సమకూరుతుంది. వ్యనములకు దూరముగ వుందుట మంచిది.ధనలాభము వున్న కూడ శుఖము దొరుకుట కస్టము. శనివారము  జగ్రత్త అవసరము.
capricorn
మనోల్లాసము కార్య విజయము మరియు ఇష్ట కార్య సిద్ధి శుభపలితాలు ఇష్ట దేవతా ఆరాధనవల్ల లాభము కలుగలదు. వృతివ్యపారాలకు సంబందిచి ముఖ్య విషయాల నిర్ణయములు ఉండగలవు. దేవాలయాల సందర్శనము ఉండగలదు. సాహసములు చేయవద్దు.
aquarius
 నూతన వస్తువులుకొనుట అలంకార ప్రాప్తి ఉండగలదు. స్త్రీ మూలక సుఖము ఆరోగ్యము ఆనందము ఈవారమంతా  శుభము. చిన్నారుల విషయములో తగు జాగ్రత్త అవసరము. ఉద్యోగ వృత్తి వ్యపారాలకు అవసరముఅయెన విషయములు చర్చకు వస్తాయి. కుటుంబ సబ్యుల ప్రవర్తన గురించి ఆలోచిస్తారు. శుభము భూషణ ప్రాప్తి.
pisces
మాటలుకన్న మౌనము మేలు, వాదనలకు పొవద్దు. ఆరొగ్య విషయములొ జగ్రత్త  అవసరము. చేయనిపనికి  మాటపడుట జరుగును.మీకుటుంబానికి సొదర వర్గములొ నూతన పరిచయములు పుత్ర సొక్యము. శ్రమ అధికముగా ఉండగలదు. వారాంతమున శుభ వార్తా శ్రవణము దైవ పర కార్యక్రమములలో పాల్గొనుట ఉండగలదు. ధన లాభము ఖర్ఛులు మంచి ఫలితాలు కలుగుతాయి         కన్య
———– చింతా గోపి శర్మ సిద్ధాంతి.